హ్యాపీ మొబైల్స్ 40వ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్స్

updated: October 17, 2018 16:14 IST
హ్యాపీ మొబైల్స్ 40వ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్స్

17 అక్టోబర్ 2018: సంస్థ  స్థాపించిన ఐదు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 వ స్టోర్  ప్రారంభించనున్న హ్యాపీ మొబైల్స్ .

హ్యాపీ మొబైల్స్ బంజరాహిల్స్ స్టోర్ ప్రత్యేకతలు : హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటి సారిగా 2000 చ"  అ "ల  సువిశాలమైన మొబైల్ స్టోర్స్  ప్రారంభిoచభడది.

 హ్యాపీ మొబైల్ స్టోర్స్ లో XIOMI  అనే మొబైల్  మోడల్  ఫోన్స్ తో పాటుగా మిగిలిన ప్రొడక్ట్స్  టీవీ, వాషింగ్ మిషన్,  ఐరన్ బాక్స్, ఫిట్నెస్ బ్రాండ్స్ వంటివి కూడా ఈ స్టోర్స్ లో ఎక్సక్లూజిప్  "  జోన్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో   ఉంచనున్నారు. 

  MI కంపెనీ  ఆఫ్ లైన్ మోడల్స్ poco నీ దీపక్ నకర ఆఫ్ లైన్ సేల్స్   హెడ్  MI  ఇండియా మరియు  సినీ నటి రష్మిక మందన( గీతా గోవిందం   ఫేం) గారి చే గొప్ప  ప్రారంభం.

 కృష్ణ పవన్ చైర్మన్ & ఎండి మరియు కోట సంతోష్ డెరెక్టర్ హ్యాపీ మొబైల్స్ స్టోర్ ని  ప్రారంభించి poco మోడల్ ని  లాంఛనంగా విక్రయాలను ప్రారంభించారు. భారీ  పణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లను ప్రోత్సహించి కస్టమర్లులకు  అపురూపమైన అనుభవాలను అందించి 500 కోట్ల వ్యాపారం చేయాలని భారీ లక్ష్యంతో తొలి సంవత్సరంలో 150 నుంచి 200 నూతన  షోరూంలను ఏర్పాటు చేస్తాము అన్ని తెలిపారు .

 టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ చరణ్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని అభివృద్ధి అభిరుచి విలక్షణాలతో తనదైన మార్క్ చూపించారు ..

 సినీ నటి రష్మిక మదన్నా మాట్లాడుతూ ఈ దసరా మరియు దీపావళి సందర్భంగా హ్యాపీ ఫెస్టివ్ పట్టాక  పేరుతో 5 కోట్ల విలువగల బహుమతులు ఈ రోజు నుండి నవంబర్ నెలాఖరు వరకు ఇస్తున్నారు. ప్రతి మొబైల్ కొనుగోలు పై ఒక ఖచ్చితమైన బహుమతి వినియోగదారులకు లభించును . ఈ ఆఫర్ ప్రతి హ్యాపీ మొబైల్ స్టోర్స్ లో మాత్రమే లభించును.

 డ్యుయల్  కెమెరా ఫోన్  ఓన్లీ @ 399, 14999 విలువ గల  మొబైల్‌ కి 10590    మైక్రోమాక్స్ ఎల్ఈడీ టీవీ ఉచితం . honor 9lite  మొబైల్ కొనుగోలు పై  2999 విలువ గల వైర్లెస్ హెడ్సెట్  ఉచితం , mobiistar X1 Dual మొబైల్ కొనుగోలు పై 4500 విలువ గల కెంట్  వాక్యూమ్ క్లీనర్ ఉచితం , Lava Z91 మొబైల్స్ కొనుగోలు పై 2499  విలువ గల 4.1 హోం థియేటర్ ఉచితం ,  లోయెస్ట్ 2GB RAM మొబైల్స్ కేవలం 3999 కే , కార్బన్ A40 INDIAN మొబైల్స్ కొనుగోలు  పై  2100 విలువ గల బులెట్ జ్యూసర్ ఉచితం. DTEL 1400 D మొబైల్స్ కొనుగోలు  పై  1095 విలువ గల ప్రెజర్ కుక్కర్ ఉచితం .ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై   ప్లాట్ 20 శాతం పేటీఎం (paytm)  క్యాష్ బాక్ (Cash back) పొందగలరు 

 హ్యాపీ మొబైల్ జాతీయ స్థాయి బ్రాండ్ గా   ఎదుగుతుందన్న ప్రగాడ విశ్వాసం  తనకుందన్నారు.  తమకు ఆనందాన్ని అపురూపమైన అనుభవాలను అందించే మొబైల్స్ ను ఎంచుకున్నందుకు కస్టమర్లకు ఎల్లవేళలా సహకరిస్తుంది అన్ని హ్యాపీ మొబైల్స్   యాజమాన్యం తెలిపారు.

గేలరీ కోసం క్లిక్ చేయండి


Tags: Happi Mobiles, Banjara Hills, Hyderabad, Rashmika Mandanna

comments