హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్స్

updated: October 10, 2018 21:43 IST
హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్స్

గుంటూరు 10th అక్టోబర్ 2018: ‘హ్యాపినెస్ కు సరికొత్త నిర్వచనం’ ట్యాగ్ లైన్ తో 5/37/43/1, రోషన్ కాంప్లెక్స్, బ్రాడిపేట్, సింధూరి హోటల్ ఎదురుగా, గుంటూరు లో ఓ సరికొత్త మొబైల్ రిటైల్ చెయిన్ ను ప్రారంభిస్తోంది హ్యాపీ మొబైల్స్. సంస్థ ఉద్యోగులకు హ్యాపీనెస్ ను అందించడం, కస్టమర్లకు హ్యాపీనెస్ ను అందించడం, వ్యాపార భాగస్వాములకు, హ్యాపీనెస్ ను అందించడం డైరెక్టర్లకు హ్యాపినెస్ ని అందించడం అనే నాలుగు లక్ష్యాల తో ప్రాథమిక విలువలతో ‘హ్యాపీ మొబైల్స్’ ముందుకు సాగుతుందని సంస్థ అధినేత శ్రీ క్రిష్ణ పవన్ అన్నారు.

భారీ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. 5/37/43/1, రోషన్ కాంప్లెక్స్, బ్రాడిపేట్, సింధూరి హోటల్ ఎదురుగా, హ్యాపీ మొబైల్స్ 39 వ నూతన షోరూమ్ ప్రముఖ సినీనటి “కీర్తి సురేష్” గారిచే ప్రారంభించబడుతున్నది. కొనుగోళ్లును ప్రోత్సహించి, కస్టమర్లకు అపూర్వమైన అనుభూతులను అందించి, 500 కోట్ల వ్యాపారం చేయాలనే భారీ లక్ష్యంతో తొలి సంవత్సరంలో 150 నుంచి 200 నూతన షోరూంలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కోటా సంతోష్ మాట్లాడుతూ తమ షోరూంలో కొనుగోలు చేసేందుకు కస్టమర్లు అమితమైన ఆసక్తి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. 1000 మంది ఉద్యోగుల తో తమ బ్రాండ్ ను నిర్వహించాలన్నది తమ ఆశయమని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలను సంతోషంగా మార్చడం తమ లక్ష్యమని అన్నారు.

వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెటీ రియాలిటీ జోన్ లో తమ ప్రతి షోరూంను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామనీ, కస్టమర్లకు అపురూపమైన ఫస్ట్ హ్యాండ్ ప్రోడక్ట్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ లను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు .విస్తృత శ్రేణి అంతర్రాష్ట్రీయ బ్రాండ్లతో కూడిన 200 SKU ల డిస్ ప్లేతో హ్యాపీ మొబైల్స్ విన్నూత్న షాపింగ్ అనుభూతులను అందజేస్తుందనీ, అత్యుత్తమ శ్రేణి మొబైల్స్, యోక్సెసరీస్ కూడా తమ వద్ద లభిస్తాయని, తమ బ్రాండ్ ప్రపంచస్థాయి సర్వీసును అందజేస్తుందని ఆయన తెలిపారు. 

తమ షోరూంలలో అత్యంత వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ సదుపాయం ఉంటుందని ఇందు వలన కస్టమర్లకు తమకు నచ్చిన మొబైల్ కొనుగోలు చేయడం లో ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని వివరించారు...

టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ చరణ్ తమ బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక చేసుకుని అభివృద్ధి అభిరుచి విలక్షణాలతో తనదైన  మార్క్ చూపించారు.

సినీ నటి “కీర్తి సురేష్” మాట్లాడుతూ దసరా మరియు దీపావళి సందర్భముగా మెగా ఆఫర్స్ మరియు అత్యధికమైన డిస్కౌంట్ హ్యాపి ఫెస్టివ్ పట్టాకా పేరు తో 5 కోట్ల విలువ గల బహుమతులు. ప్రతి కొనుగోలు పై ఒక ఖచ్చితమైన బహుమతి ఇస్తున్నారని, ఈ ఆఫర్ హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లోనే ఉంటుందని అన్నారు.

ఆఫర్స్ : డ్యూయల్ కెమెరా ఫోన్ ఓన్లీ @ 399, 14,999 కే 10590 విలువ గల మైక్రోమాక్స్ ledటీవీ ఉచితం, honor 9lite మొబైల్ కొనుగోలు ఫై 2999 విలువ గల స్పోర్ట్స్ వైర్లెస్ హెడ్ సెట్స్ ఉచితం, Mobistar X1Dual మొబైల్ కొనుగోలు పై 4500 విలువ గల కెంట్ వాక్యూమ్ క్లీనర్ ఉచితం, లావా Z91 మొబైల్ కొనుగోలు పై 2499 విలువ గల 4.1 హోమ్ ధియేటర్ ఉచితం, లోయస్ట్ 2GB RAM మొబైల్ కేవలం 3999 కే, కార్బన్ A40 indian మొబైల్ కొనుగోలు పై 2100 విలువ గల బుల్లెట్ జ్యూసర్ ఉచితం.Dtel 1400D మొబైల్ కొనుగోలు పై 1095 విలువ గల ప్రెషర్ కుక్కర్ ఉచితం.

హ్యాపీ మొబైల్స్ జాతీయ స్థాయి బ్రాండ్ గా ఎదుగుతుందన్న ప్రగాఢ విశ్వాసం తనకుందన్నారు తమ ఆశయం, లక్ష్యం, సంస్థ ట్యాగ్ లైన్ లో ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. తమకు ఆనందాన్ని, అపురూపమైన అనుభవాలను అందించే మొబైల్స్ ను ఎంచుకునేందుకు కస్టమర్లకు ఎల్లవేళలా సహకరిస్తుంది హ్యాపీ మొబైల్స్

Click Here For Gallery


Tags: Keerthi Suresh, Guntur, Happi Mobiles

comments